తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన సుమన్ కుటుంబానికి టీటీడీ ఆర్థిక సహాయం చేసింది. సుమన్ కుటుంబానికి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీన శ్రీవారి సేవ కోసం తిరుమల వెళ్లిన పెద్దపల్లి వాసి సుమన్ ప్రమాదవశాత్తు సేవాసదన్ పైనుంచి పడి మరణించాడు.
పెద్దపల్లి సుమన్‌కు టీటీడీ రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా